AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిల్ టూర్‎కి వెళ్తే.. బ్యాగ్‎లో ఇవి పక్క.. లేదంటే ఇబ్బందులు..

దేశంలో చాలా నగరాలు అత్యధిక వేడిని కలిగి ఉంటాయి. అందుకే చాలామంది సెలవులు దొరికితే చాలు చల్లటి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అందులో ముఖ్యమైనవి హిల్‌ స్టేషన్లు. సిమ్లా, మనాలి, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఒకవేళ మీరు భారతదేశంలోని ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే కచ్చితంగా కొన్ని వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవాలి. 

Prudvi Battula
|

Updated on: Nov 04, 2025 | 12:59 PM

Share
తోలు జాకెట్‌, స్వెటర్ హిల్ స్టేషన్ వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీతో ఒక లెదర్ జాకెట్ తీసుకువెళ్లండి. ఎందుకంటే ఈ జాకెట్ మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీంతో పాటు అదనంగా ఒకటి లేదా రెండు స్వెటర్లను కూడా తీసుకువెళితే మంచిది.

1 / 5
మఫ్లర్ లేదా క్యాప్ చాలా సమయం స్వెటర్లు ధరించడం వల్ల అలర్జీలు వస్తాయి. కాబట్టి మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు మఫ్లర్ లేదా క్యాప్ ఉంటే మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాదు తేలికగా ఉంటాయి.

2 / 5
అత్యవసర నంబర్లు మీరు వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఎమర్జెన్సీ నంబర్లను గుర్తుంచుకోండి. మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లబోతున్నట్లయితే అత్యవసర నంబర్‌లను కచ్చితంగా మీ వద్ద ఉంచుకోవాలి. తద్వారా మీరు అపాయంలో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు.

3 / 5
ప్రథమ చికిత్స కిట్‌ మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రయాణించినప్పుడు కొన్ని సార్లు గాయపడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రథమ చికిత్స కిట్ వెంట ఉంటే చికిత్స చేయవచ్చు. అందుకే దీనిని మరిచిపోవద్దు.

4 / 5
సెల్ఫీ స్టిక్, డిజిటల్ కెమెరా డిజిటల్ కెమెరా అనేది మీ ట్రిప్‌ను చాలా ప్రత్యేకంగా మార్చగలదు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయబోతున్నట్లయితే కెమెరాతో పాటు మీతో సెల్ఫీ స్టిక్ తీసుకోవడం మర్చిపోవద్దు. చాలా సార్లు మీరు ఒంటరిగా తిరుగుతూ ఉంటారు అప్పుడు సెల్ఫీ స్కిట్ మీకు చాలా అవసరమవుతుంది.

5 / 5
Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం

యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?

ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా