Okra: శరీరంలో కొవ్వును కరిగించే బెండకాయలు.. మిస్ చేయకుండా తినండి..
మనం నిత్యం తినే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెండకాయల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. బెండకాయలను క్రమం తప్పకుండా తినేవారిలో చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ కూరగాయలో రక్త పోటును సులభంగా నియంత్రించే గుణాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని సైతం..