AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra: శరీరంలో కొవ్వును కరిగించే బెండకాయలు.. మిస్ చేయకుండా తినండి..

మనం నిత్యం తినే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెండకాయల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. బెండకాయలను క్రమం తప్పకుండా తినేవారిలో చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ కూరగాయలో రక్త పోటును సులభంగా నియంత్రించే గుణాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని సైతం..

Chinni Enni
|

Updated on: Jul 25, 2024 | 6:40 PM

Share
మనం నిత్యం తినే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెండకాయల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

1 / 5
బెండకాయలను క్రమం తప్పకుండా తినేవారిలో చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ కూరగాయలో రక్త పోటును సులభంగా నియంత్రించే గుణాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని సైతం కంట్రోల్ చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది.

2 / 5
బెండకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. తరచూ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ప్రేగుల కదలికలను మెరుగు పరుస్తుంది.

3 / 5
ముఖ్యంగా బెండకాయ తినడం వల్ల శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంతే కాకుండా వెయిట్ లాస్ కూడా అవుతారు. కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.

4 / 5
వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఇన్ ఫెక్షన్లు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడతాయి. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.

5 / 5
Follow Us
లైఫ్ మన కంట్రోల్‏లో ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు..

కిరాయి కోసమని వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఆటో డ్రైవర్

ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్

అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..

పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..

ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు

శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..

బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్

చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి