Dry Apricots: వీటిని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా తీసుకుంటే.. బోలెడన్ని ఉపయోగాలు!

ఆప్రికాట్స్ పండ్లు తినలేని వాళ్లు డ్రై ఆప్రికాట్స్ తినవచ్చు. ఇవి తియ్యగా, కాస్త పుల్లగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి రోజూ తినలేకపోయినా అప్పుడప్పుడూ తిన్నా ఆరోగ్యానికి మంచి లాభాలు అందుతాయి..

Chinni Enni

|

Updated on: Nov 14, 2024 | 5:21 PM

డ్రై ఆప్రికాట్స్ గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. డ్రై ఆప్రికాట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి రుచి పుల్లగా, తియ్యగా ఉంటాయి. డ్రై ఆప్రికాట్స్ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీటిని పొడి చేసి కూడా తీసుకోవచ్చు. అజీర్తి సమస్యలను పోగొట్టడం చక్కగా పని చేస్తుంది.

1 / 5
డ్రై ఆప్రికాట్స్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వీటిని తినడం వల్ల తక్షణమే అలసట, నీరసం పోయి ఎనర్జీ లభిస్తుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

2 / 5
Dry Apricots

Dry Apricots

3 / 5
మీకు ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తినాలని అనిపించినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల క్రేవింగ్స్ అనేవి దూరం అవుతాయి. వీటిని పెరుగు, సలాడ్స్‌లో కూడా వేసి ఉపయోగించుకోవచ్చు.

4 / 5
స్మూతీస్, జ్యూసులు వంటివి చేసుకునేటప్పుడు వీటిని పంచదారకు బదులు గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. గర్భిణీలు కూడా వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. 

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

స్మూతీస్, జ్యూసులు వంటివి చేసుకునేటప్పుడు వీటిని పంచదారకు బదులు గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. గర్భిణీలు కూడా వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే