రాత్రిపూట దోసకాయ తినవద్దనడానికి ప్రధాన కారణం ఇందులోని పీచుపదార్థం. మధ్యాహ్నం-సాయంత్రం తర్వాత మన శారీరక శ్రమ తగ్గుతుంది. అందువల్ల రాత్రిళ్లు కీరదోస తింటే ఇందులోని పీచు పదార్థం సులభంగా జీర్ణం కాదు. ఫలితంగా, కడుపు ఉబ్బి, అపానవాయువు ఏర్పడుతుంది. నిద్ర కూడా పట్టదు.