AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పైసీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో తెలుసా?

చికెన్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా దీనిని తింటారు. ఏదైనా స్పెషల్ డే అయితే చాలు ఇంటిలోని వారందరూ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తినేస్తుంటారు. అయితే ప్రతి సారీ రెస్టారెంట్‌కు వెళ్తే ఏం బాగుంటది చెప్పండి. అందుకే చాలా మంది ఇష్టపడే బిర్యానీ స్పై స్పైసీగా ..ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 16, 2025 | 6:38 PM

Share
కావాల్సిన పదార్థాలు : చికెన్, బాస్మతి రైస్, కొత్తి మీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, జాపత్రి, స్టార్ అనాస, యాలకులు, లవంగాలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు , పెరుగు, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, దాల్చిన చెక్క, నెయ్యి.

1 / 5
Biryani

Biryani

2 / 5
తర్వాత మరో బౌల్ తీసుకోవాలి. అందులో కొలతప్రకారం బాస్మతి రైస్ తీసుకోవాలి. తర్వాత వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి, అందులో కొన్ని నీరు పోసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి, ఓ కడాయి పెట్టాలి. అందులో సరిపడ నూనె పోసి వేడి చేయాలి.

3 / 5
నూనె వేడి అయ్యాక, అర టీస్పూన్ షాజీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మూడు లేదా ఐదు లవంగాలు, జాపత్రి మూడు బిర్యానీ ఆకులు, 5 యాలకులు రెండు స్టార్ అనాస పువ్వు, మూడు పచ్చి మిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత టమోటోను కాస్త పెద్దగా కట్ చేసి, అందులో వేయాలి.

4 / 5
తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ను వేయించుకునే కడాయిలో వేయాలి.  తర్వాత దీనిని 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న  బాస్మతి రైస్ అందులో వేసి కుక్కర్ మూత పెట్టేయ్యాలి. అంతే టూ విజిల్స్ వచ్చిందంటే స్పైసీ స్పైసీ చికెన్ బిర్యానీ రెడీ.

5 / 5
Follow Us
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..

ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  

దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..

వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ

బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?

ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..

వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత

ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్

భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే

వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..