ఉల్లిపొరలాంటి చీరలో అందంగా.. అనన్యను చూస్తే ఆగం అవ్వాల్సిందే !
అందాల చిన్నది, తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఈ మధ్య వరస ఫొటో షూట్‌తో తన అంద చందాలతో మాయ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తెల్లచీరలో తన గ్లామర్‌తో అందరినీ చంపేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Aug 16, 2025 | 6:39 PM

బ్యూటీ అనన్యనాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది మల్లేశం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ మూవీతో తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకవడంతో అనన్యకు కూడా మంచి గుర్తింపు లభించింది.

దీంతో ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సింపుల్‌గా కనిపిస్తూ, తన నటనతో అందరినీ తన వైపుకు లాక్కుంది ఈ చిన్నది.

దీంతో ఈ మూవీ తర్వాత అనన్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ రావడంతో పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనన్య, ఎప్పటికప్పుడు తన ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును మాయ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది తెల్ల చీరలో సింపుల్‌గా రెడీ అయిన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందం చూస్తే ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అంత క్యూట్‌గా ఉన్నాయి ఫొటోస్.

ఉల్లిపొరలాటి నెట్టెడ్ చీరలో తన ఘాటనై అందాలతో కుర్రకారుకు మతిపొగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.



