గుడ్ ఫ్రై డే స్పెషల్.. టేస్టీ టేస్టీ ఫిష్ చిప్స్.. ఇలా చేస్తే లొట్టలేసుకొని మరి తింటారు!
గుడ్ ఫ్రైడే రోజు యేసు మరణశిక్షకు గురి అయ్యాడని, క్రైస్తవులు నమ్ముతారు. అందుకే ఈ రోజున అస్సలే మాసంసాహారం ముట్టరు. కానీ చాలా మంది గుడ్ ఫ్రైడే రోజు స్పెషల్‌గా చేపలు తింటారు. ఇవి శీతల రక్త జీవులు కాబట్టి వీటిని తింటుంటారు. అయితే మనం గుడ్ ఫ్రైడే రోజు టేస్టీ టేస్టీ ఫిష్ చిప్స్ సులభంగా ఇంటిలోనే ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
