
శ్రీరంగపట్నం తాలూకా పంప్ హౌస్ సర్కిల్ సమీపంలో తాగునీటి పైపు పగిలి రోడ్డుపై ఫౌంటైన్‌లా ప్రవహించిన నీరు

అధికారుల నిర్లక్ష్యంతో పైప్‌లైన్ పగిలి రోడ్డుపై తాగు నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. అది చూసిన జనాలు ఆశ్చ్యం వ్యక్తం చేశారు.

పైపుల నుంచి పెద్ద ఎత్తున నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కేఆర్‌ఎస్-మైసూరు రహదారి పక్కనే ఉన్న పైపులైన్ పగిలిపోవటంతో ఆ ప్రాంతమంతా వరద ప్రవాహం కనిపించింది.

ఈ పైప్‌లైన్ బలమూరి నుండి మైసూరులోని వాణి విలాస నీటి సరఫరా స్టేషన్ వరకు వెళుతుంది