Skin Glowing Juices: మీ ముఖం లైట్‌లా వెలిగిపోవాలా.. రోజూ ఈ జ్యూసులు తాగండి..

| Edited By: Ram Naramaneni

Sep 13, 2024 | 9:32 PM

అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందులోనూ ఏవైనా ఫంక్షన్లు వంటివి ఉంటే అందంపై మరింత శ్రద్ధ పెడతూ ఉంటారు. కానీ ప్రతి రోజూ ఇప్పుడు చెప్పే జ్యూసులు తాగారంటే.. ప్రతీ రోజూ మీ ముఖం లైట్‌లా మెరిసి పోవడం గ్యారెంటీ. మరి ఆ జ్యూసులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ క్రీమ్స్ వంటితోనే నిగారింపు రాదు. మనం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటేనే ముఖంపై నిగారింపు అనేది వస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు..

1 / 5
అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందులోనూ ఏవైనా ఫంక్షన్లు వంటివి ఉంటే అందంపై మరింత శ్రద్ధ పెడతూ ఉంటారు. కానీ ప్రతి రోజూ ఇప్పుడు చెప్పే జ్యూసులు తాగారంటే.. ప్రతీ రోజూ మీ ముఖం లైట్‌లా మెరిసి పోవడం గ్యారెంటీ. మరి ఆ జ్యూసులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఎప్పుడూ క్రీమ్స్ వంటితోనే నిగారింపు రాదు. మనం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటేనే ముఖంపై నిగారింపు అనేది వస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చెప్పే జ్యూసుల్లో ఇవన్నీ దొరుకుతాయి.

3 / 5
క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే బీట్ రూట్ జ్యూస్‌లో కూడా వీటితో పాటు రక్తం శుద్ధి అవుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

4 / 5
పాలకూర జ్యూస్ తాగడం వల్ల చర్మం చాలా హైడ్రేట్‌గా, మెరుస్తూ ఉంటుంది. ఈ జ్యూస్ స్కిన్‌కి మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. అదే విధంగా దానిమ్మ జ్యూస్ ప్రతి రోజూ తాగితే కొద్ది రోజుల్లోనే మీ స్కిన్‌లో తేడా కనిపిస్తుంది.

5 / 5
ప్రతి రోజూ టమాటాలు తిన్నా, వీటితో చేసిన జ్యూస్ తాగినా చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇది ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అలోవెరా జ్యూస్, కీర దోస జ్యూసులు తాగినా కూడా మీ చర్మం అందంగా తయారవుతుంది.  

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ప్రతి రోజూ టమాటాలు తిన్నా, వీటితో చేసిన జ్యూస్ తాగినా చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇది ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అలోవెరా జ్యూస్, కీర దోస జ్యూసులు తాగినా కూడా మీ చర్మం అందంగా తయారవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)