పొట్ట కొవ్వును కరిగించడంలో సొరకాయ జ్యూస్ నిజంగా పనిచేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?
నేటి కాలంలో అధిక బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు (Belly Fat) చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పెరిగే పొట్ట కొవ్వును తగ్గించుకోవడం ఒక సవాలుగా మారింది. దీనిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మన వంటింట్లో సులభంగా దొరికే ఆనపకాయ (సొరకాయ) జ్యూస్ ఇందుకు అద్భుతమైన పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సొరకాయ ఒకటి. దీనిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పొట్ట కొవ్వుపై దీని ప్రభావం గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
