4 / 5
వ్యాయామం చేసే సమయంలో హార్ట్ బీట్ పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. యోగ, రన్నింగ్‌తో పాటు హై ఇంటెన్సిటీ ఉన్న వ్యాయామాలను వారంలో ఐదు రోజులు రోజుకి 30 నిమిషాల పాటు చేస్తే రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.