Vastu Tips: సాయంత్రం పూట గోర్లను కట్ చేయకూడదు ఎందుకో తెలుసా?

|

Jun 26, 2024 | 6:58 PM

ఇంట్లో కొన్ని పనులను కొంత సమయం తర్వాత చేయకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వం నుంచి కూడా వీటిని ఫాలో చేస్తూ వస్తున్నారు. ఇలా చాలా రకాల పనులు ఉంటాయి. వీటిల్లో గోర్లను కట్ చేయడం కూడా ఒకటి. గోర్లను మంగళ వారం, శుక్రవారం కట్ చేయవద్దని, అదే విధంగా సాయంత్రం కూడా తీయ కూడదని అంటారు. సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయకూడదనే ఆచారం ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయి అంటారు. మరి సూర్యాస్తమయం..

1 / 5
ఇంట్లో కొన్ని పనులను కొంత సమయం తర్వాత చేయకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. పూర్వం నుంచి కూడా వీటిని ఫాలో చేస్తూ వస్తున్నారు. ఇలా చాలా రకాల పనులు ఉంటాయి. వీటిల్లో గోర్లను కట్ చేయడం కూడా ఒకటి. గోర్లను మంగళ వారం, శుక్రవారం కట్ చేయవద్దని, అదే విధంగా సాయంత్రం కూడా తీయ కూడదని అంటారు.

2 / 5
సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయకూడదనే ఆచారం ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయి అంటారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎందుకు గోర్లను కట్ చేయకూడదు? దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

3 / 5
సూర్యాస్తమయం తర్వాత గోర్లను కట్ చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయని నమ్ముతారు. అంతే కాదు జీవితంలో కూడా కష్టాలను ఎదుర్కుంటారని, ఆహారం విషయంలో అవస్థలు ఏర్పడతాయని అంటారు.

4 / 5
అలాగే సాయంత్రం పూట గోర్లను కట్ చేయడం వల్ల శని గ్రహానికి కోపం వస్తుందని అంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందని అంటారు. అలాగే అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు, ఆదాయం తగ్గిపోతుందట.

5 / 5
జ్యోతిష్య కారణాలు ఏంటంటే..  రాత్రి పూట శని గ్రహాన్ని పాలక గ్రహంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో గోర్లు కట్  చేయడం వల్ల శని, రాహుల గ్రహాల ప్రభావం పడుతుందని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత గోర్లు కట్ చేయకూడదని అంటారు