షాక్ కొడుతున్న గోల్డ్..! బంగారం ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా?
మార్కెట్లో బంగారం ధర రోజూ మారుతుంటుంది. అసలు పసిడి ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయని మదుపరులకు సందేహం కలుగుతుంది. బంగారం ధరను డిమాండ్, రాజకీయ భౌగోళిక సంఘటనలు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
