AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్స్ వైట్ కోర్టే ఎందుకు ధరిస్తారో తెలుసా?

మీరు ఎప్పుడైనా డాక్టర్స్‌ను చూశారా? వారు చాలా వరుకు వైట్ కోర్టులను ధరించి మాత్రమే కనిపిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు డాక్టర్స్ ఇన్ని రంగులు ఉండగా, తెలుపు రంగు షర్ట్స్ మాత్రమే ఎందుకు వేసుకుంటారో, కాగా, ఇప్పుడు దాని గురించే మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 27, 2025 | 10:28 PM

Share
డాక్టర్స్ తమ వృత్తిలో ఉన్నప్పుడు తెల్లటి కోర్టు ధరిస్తారు. అయితే దీని వెనుక ఒక పెద్దకారణం ఉన్నదంట. వారు వైట్ కలర్ కర్టు వేసుకోవడానికి ముఖ్య కారణం.. తెలుపు రంగు స్వచ్ఛత, పరిశుభ్రతకు చిహ్నం అంట. అది పరిశుభ్రతను సూచిస్తుంది. డాక్టర్ల వృత్తి కూడా అలాంటిదే కాబట్టి వారు వైట్ కలర్ కోర్టు మాత్రమే ధరిస్తారంట.

1 / 5
రోగులు తెల్లటి కోటు ధరించిన వైద్యుడిని చూసినప్పుడు, ఆ వైద్యుడు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా చూసుకుంటాడనే నమ్మకం వారికి కలుగుతుందంట. తెల్ల రంగు అనేది ప్రతి ఒక్కరిపై సానుకూల ప్రభావం చూపెడుతుందంట. తెల్లటి కోటు ధరించిన వైద్యుడిని చూసినప్పుడు రోగులు శాంతి, భద్రతా భావంగా ఫీల్ అవుతారంట. అంతే కాకుండా దీనిపై చరిత్రలో కూడా అనేక అంశాలు ఉన్నాయంట.

2 / 5
19వ శతాబ్దం మధ్యకాలంలో వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినప్పుడు వైద్యులు తెల్లటి కోట్లు ధరించడం ప్రారంభించారంట. తెల్లటి వస్తువులపై మరకలు సులభంగా కనిపిస్తాయి, దీని వలన వైద్యులు తరచుగా శుభ్రత,పరిశుభ్రతను ప్రశ్నిస్తారంట.

3 / 5
తెలుపు రంగు ఆరోగ్యం, స్వచ్ఛతను సూచిస్తుంది. ఆసుపత్రులు, క్లినిక్‌లలో పరిశుభ్రత స్థాయి చాలా ముఖ్యం,  దీనిని దృష్టిలో ఉంచుకుని తెల్లటి కోట్లు ధరిస్తారు. ఇది వైద్యులకు పరిశుభ్రత కాకుండా ప్రాముఖ్యతను సూచిస్తుంది. అదనంగా, తెల్లటి కోటు ధరించడం వల్ల వైద్యులు ప్రొఫెషనల్‌గా కనిపిస్తారంట.

4 / 5
అందుకే వైద్యులు వైట్ కోర్టును ధరిస్తారంట. అంతే కాకుండా వైట్ డ్రెస్‌లో ఉన్న డాక్టర్లను చూసిన రోగులకు మమ్మల్ని కాపాడుతారు అనే భావన కలుగుతుందంట.

5 / 5