3 / 5
ఉదయాన్నే ఉప్పు నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఆమ్లాన్ని సమతుల్యత చేస్తుంది. జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన మినరల్స్ అందిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు, వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు కూడా తగ్గుతాయి.