1 / 5
ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్, అధిక బరువు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది సర్వ సాధారణమైనది. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. బీపీ, షుగర్ వంటివి జీవితంలో ఒక్కసారి వచ్చాయంటే.. జీవితాంతం చాలా బాధ పడుతూ ఉండాలి.