5 / 5
చాలా పాత చీరలు ఉన్నట్లయితే వాటిని డ్రెస్ లుగా మార్చేయండి. కొత్తవి కొనకుండా వీటిని డైలీ వేర్ కాలేజ్ లకు, ఆఫీసులు, ఇంట్లో కూడా ఉపయోగించ వచ్చు. స్ట్రెయిట్ కట్, అనార్కలీ డ్రెస్ లను కుట్టించు కోవచ్చు. కాస్త ప్రింట్ శారీస్ ఉంటే వాటిని కర్టెన్స్ లా కూడా ఉపయోగించు కోవచ్చు. ఇలా మీ ఐడియాలను బట్టి మనకు నచ్చిన విధంగా పాత చీరల్ని కొత్త వాటిలా మార్చు కోవచ్చు.