Telugu News Photo Gallery Do this to avoid excessive sweating in summer, check here is details in Telugu
Sweat Control Tips: వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
సాధారణంగా కాస్త ఎండ ఎక్కువగా ఉన్నా.. బయట పని మీద వెళ్లినా చెమటలు అనేవి పడుతూ ఉంటాయి. అందులోనూ సమ్మర్‌లో అయితే ఫ్యాన్ వేసినా.. బయటకు వెళ్లకపోయినా చెమట ధారలా వస్తాయి. ఇందుకు కారణం వాతావరణంలోని వేడి, ఉక్కపోత. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అలాగే బాడీ డీ హైడ్రేట్ అయి.. వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంది. చర్మం మీద ర్యాషెష్, దురద, చికాకుగా..