Parenting Tips: వర్షంలో పిల్లలు తడిచినా.. జలుబు, జ్వరం రాకూడదంటే ఇలా చేయండి!

వేసవి పోయి.. వర్షాకాలం వచ్చింది. ఈ సీజన్‌లో వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పడం చాలా కష్టం. ఉన్నట్టుండి పడుతుంది. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత కేర్ అవసరం. సాధారణంగా తల్లిదండ్రులు వర్షంలో పిల్లలను తడవనివ్వరు. కానీ అనుకోకుండా ఒక్కోసారి తడవాల్సి వస్తుంది. ఆ సమయంలోనే సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. పిల్లలు వర్షంతో తడిసినా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే..

|

Updated on: Jul 02, 2024 | 6:36 PM

వేసవి పోయి.. వర్షాకాలం వచ్చింది. ఈ సీజన్‌లో వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పడం చాలా కష్టం. ఉన్నట్టుండి పడుతుంది. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత కేర్ అవసరం. సాధారణంగా తల్లిదండ్రులు వర్షంలో పిల్లలను తడవనివ్వరు.

1 / 5
కానీ అనుకోకుండా ఒక్కోసారి తడవాల్సి వస్తుంది. ఆ సమయంలోనే సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తాయి. పిల్లలు వర్షంతో తడిసినా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. పిల్లలు ఆరోగ్యం కూడా పాడవ్వదు.

2 / 5
వర్షంలో తడిచి ఇంటికి రాగానే ముందుగా వేడి నీళ్లతో స్నానం చేయండి. శరీరం మొత్తం తుడిచేయండి. అయితే జుట్టును మాత్రం టవల్‌తో తుడవడం కంటే.. డ్రైయర్‌ని ఉపయోగించడం బెటర్. దీని వల్ల తల పూర్తిగా ఆరిపోతుంది. దీంతో జలుబు చేయకుండా ఉంటుంది.

3 / 5
స్నానం చేసిన తర్వాత వారికి వేడి వేడిగా ఏదైనా తినడానికి పెట్టండి. సూప్ లేదా పసుపు వేసిన పాలు వేడిగా ఇవ్వండి. వేడిగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. త్వరగా వైరస్, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.

4 / 5
కేవలం శరీరం పరంగానే కాకుండా చర్మ పరంగా కూడా కేర్ తీసుకోవాలి. పిల్లల బాడీకి మాయిశ్చరైజర్స్ రాయాలి. అవి కూడా యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ అయి ఉంటే ఇంకా మంచిది. వీటి వలన చర్మంపై ఏవైనా బ్యాక్టీరియా ఉంటే నశిస్తుంది.

5 / 5
Follow us