రీల్ చేద్దామని ఎత్తయిన టవర్ ఎక్కాడు.. ఆ తర్వాత ??
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత చేస్తున్న ప్రయోగాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే జరిగింది. నీలేశ్వర్ అనే యువకుడు ‘నీలేశ్వర్22’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యూయర్‌షిప్‌ను పెంచుకునేందుకు ఓ సాహసంతో కూడిన రీల్ చేయాలని ప్రయత్నించాడు. అది కాస్తా వికటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత చేస్తున్న ప్రయోగాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే జరిగింది. నీలేశ్వర్ అనే యువకుడు ‘నీలేశ్వర్22’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యూయర్‌షిప్‌ను పెంచుకునేందుకు ఓ సాహసంతో కూడిన రీల్ చేయాలని ప్రయత్నించాడు. అది కాస్తా వికటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐదు గంటలపాటు కష్టపడి అతడిని అతికష్టం మీద రక్షించాల్సి వచ్చింది. సబ్‌స్క్రైబర్లతోపాటు వ్యూయర్‌షిప్‌ను కూడా పెంచుకోవాలని భావించిన నీలేశ్వర్ ఓ ఫ్రెండ్ సాయంతో తన స్టంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగా గ్రేటర్ నోయిడాలోని టిగ్రి గ్రామంలో ఎత్తైన టవర్‌ను ఎక్కాడు. కిందనున్న అతడి స్నేహితుడు దానిని లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాడు. ఈ ప్రమాదకర స్టంట్‌ను చూసిన స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే కొట్టుకుపోయారు..
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..ఎంతంటే ??
అక్కడ అత్తారింటిలో.. అల్లుళ్లే కుడికాలు పెట్టాలి !! అదే ఆచారం
గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

