Tollywood News: ఈ యంగ్ హీరోస్ సినిమాల కోసం అంత కష్టపడ్డారా !!

ఊరికే ఏదీ రాదు. అందులోనూ మన హీరోలకు వచ్చే పేరు ప్రఖ్యాతులు అస్సలు ఊరికే రావు. ఆ మధ్య ట్రిపుల్‌ ఆర్‌లో కండలు తిరిగి కనిపించడానికి తారక్‌ కష్టపడ్డారు. అదే ట్రిపుల్‌ ఆర్‌ కోసం రామ్‌చరణ్‌ ఎన్నో కసరత్తులు చేశారు. రీసెంట్‌గా కల్కిలో డిఫరెంట్ సైజుల్లో కనిపించడానికి ప్రభాస్‌ కూడా అంతే కష్టపడ్డారు. సినిమా కోసం పెరగడం, తగ్గడం తేలికైన పని కాదు.అలా చేయడం వల్ల ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం ఉంటుంది.

| Edited By: Phani CH

Updated on: Jul 04, 2024 | 2:15 PM

ఊరికే ఏదీ రాదు. అందులోనూ మన హీరోలకు వచ్చే పేరు ప్రఖ్యాతులు అస్సలు ఊరికే రావు. ఆ మధ్య ట్రిపుల్‌ ఆర్‌లో కండలు తిరిగి కనిపించడానికి తారక్‌ కష్టపడ్డారు. అదే ట్రిపుల్‌ ఆర్‌ కోసం రామ్‌చరణ్‌ ఎన్నో కసరత్తులు చేశారు. రీసెంట్‌గా కల్కిలో డిఫరెంట్ సైజుల్లో కనిపించడానికి ప్రభాస్‌ కూడా అంతే కష్టపడ్డారు.

1 / 5
సినిమా కోసం పెరగడం, తగ్గడం తేలికైన పని కాదు.అలా చేయడం వల్ల ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం ఉంటుంది. అయినా ప్రేక్షకులను రంజింపజేయడానికి నటీనటులు  ఇలాంటి రిస్కులు  చేస్తూనే ఉంటారు. రీసెంట్‌గా యానిమల్‌ కోసం రణ్‌బీర్‌ కపూర్‌ పడ్డ కష్టం గురించి వివరించారు ఆయన జిమ్‌ ట్రైనర్‌. తూ జూటీ మే మక్కర్‌ పూర్తి చేసి యానిమల్‌కి ఆయన ప్రిపేర్‌ అయిన తీరును వివరించారు. సిక్స్ ప్యాక్‌ బాడీలో ఉన్న వ్యక్తి 10-12 కిలోలు పెరగడం అంత తేలికైన విషయం కాదన్నారు.

2 / 5
ట్రైనర్‌ శివోహం మాట్లాడుతూ ''అది చాలా పెద్ద ప్రాసెస్‌. రణ్‌బీర్‌ మామూలుగా సన్నగా ఉంటారు. అలాంటి వ్యక్తి 10-12 కిలోలు పెరిగి, కాస్త బొద్దుగా కనిపించడం మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని నేను ముందుగానే చెప్పా. ఏ రోజూ ఆయన ట్రైనింగ్‌ని మిస్‌ చేయలేదు.

3 / 5
అమితాబ్‌ బచ్చన్‌ ఎంత క్రమశిక్షణతో ఉంటారో, రణ్‌బీర్‌లోనూ అదే క్రమశిక్షణను చూశాను. ట్రైనింగ్‌కి ఎన్ని సార్లు లేట్‌గా వచ్చారో చెప్పమంటే, నేను  వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పేయగలను.  సినిమాలో కేరక్టర్‌ ఏం డిమాండ్‌ చేస్తుందో, దాని మీదే ఫోకస్‌ చేస్తారు రణ్‌బీర్‌.

4 / 5
ఆమీర్‌ఖాన్‌లో నేను ఆ లక్షణం చూశాను. ఎంతో కమిట్‌మెంట్‌ ఉంటేగానీ నటీనటులు శారీరకంగా అంతగా మారలేరు'' అని అన్నారు. రణ్‌బీర్‌ ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరును విన్నవారందరూ తమ అభిమాన హీరోల ఫిజిక్‌లను గుర్తుచేసుకుంటున్నారు. అలా చేయడానికి వాళ్లు ఎంత కష్టపడి ఉంటారో కదా.. అని అనుకుంటున్నారు.

5 / 5
Follow us
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!

మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..

జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!

ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!

పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..

పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!

అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!

కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..

154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!

ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.