Trisha krishnan: కనపడదు కానీ స్మార్ట్ ప్లస్ బ్యూటీ.. అన్ని ఇండస్ట్రీల్లో త్రిష అడుగులు..

సీనియర్ హీరోయిన్‌ త్రిష స్పీడు పెంచారు. తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు వరుస సినిమాలు కమిట్ అవుతున్నారట త్రిష కృష్ణన్‌. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

|

Updated on: Jul 06, 2024 | 9:40 PM

సీనియర్ హీరోయిన్‌ త్రిష స్పీడు పెంచారు. తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశారు.

1 / 6
ఇక్కడ కూడా వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు వరుస సినిమాలు కమిట్ అవుతున్నారట త్రిష కృష్ణన్‌. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

2 / 6
అప్పటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కే ఫిక్స్‌ అయిన త్రిష. ఆ సినిమా సక్సెస్‌ తరువాత మళ్లీ స్టార్ హీరోలకు జోడిగా మారారు.

3 / 6
పొన్నియిన్ సెల్వన్ తరువాత విజయ్‌, లోకేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు త్రిష.

4 / 6
ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్‌ కూడా క్యూ కట్టాయి. ప్రజెంట్‌ తమిళ్‌లో కమల్‌ హాసన్‌ థగ్‌ లైఫ్‌, అజిత్ విడాముయర్చి సినిమాల్లో నటిస్తున్నారు.

5 / 6
మలయాళంలో మోహన్‌లాల్ రామ్‌, టొవినో థామస్ ఐడెంటిటీ సినిమాల షూటింగ్‌ కూడా ప్యారలల్‌గా జరుగుతోంది. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర టీమ్‌తోనూ జాయిన్‌ అయ్యారు.

6 / 6
Follow us