వామ్మో.. ఇది నాగుపామా.. కొండచిలువా ?? అమాంతం మింగేసిందిగా !!
సాధారణంగా పాములు తన గుడ్లను తానే తినేస్తుంది అంటుంటారు. దాని సంగతి పక్కన పెడితే.. ఓ భారీ నాగుపాము మరో నాగుపామును మింగేసింది. అది కూడా జనావాసాల మద్య అందరూ చూస్తుండగానే అమాంతంగా మింగేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో జరిగింది. రైల్వే కాలనీలోనీ ఎస్సీ, ఎస్టీ శ్రామిక యూనియన్ కార్యాలయం గేటు దగ్గర రెండు నాగుపాముల మధ్య భీకరమైన పోరు జరిగింది.
సాధారణంగా పాములు తన గుడ్లను తానే తినేస్తుంది అంటుంటారు. దాని సంగతి పక్కన పెడితే.. ఓ భారీ నాగుపాము మరో నాగుపామును మింగేసింది. అది కూడా జనావాసాల మద్య అందరూ చూస్తుండగానే అమాంతంగా మింగేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో జరిగింది. రైల్వే కాలనీలోనీ ఎస్సీ, ఎస్టీ శ్రామిక యూనియన్ కార్యాలయం గేటు దగ్గర రెండు నాగుపాముల మధ్య భీకరమైన పోరు జరిగింది. దానిని స్థానికంగా ఉన్న రైల్వే పారిశుధ్య కార్మికులు, స్థానికులు గమనించారు. అలా దగ్గరగా చూస్తూ వుండగానే ఒక పామును మరో భారీ నాగుపాము నోట కరిచి మింగేసింది. అది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు తమ మొబైల్స్‌లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. ఓ భారీ నాగుపాము, రెండు అడుగులున్న మరో నాగుపామును మింగేసిన దృశ్యం చూసినవారికి ఒళ్లు గగుర్పొడిచింది. అందరూ గుమికూడి చూస్తున్నా ఆ చప్పుడుకి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆ పెద్ద పాము. అయితే.. ఆ పెద్ద పాము నోటి నుంచి బయట పడేందుకు చిన్న పాము తీవ్రంగానే ప్రతిఘటించినా అది ఏమాత్రం ఫలించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3600 ఏళ్ల నాటి చైనీస్ మమ్మీ.. దాని మెడచుట్టూ ఏముందో తెలుసా ??
పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్ యవ్వారం
మేజర్ ఆపరేషన్ తర్వాత.. సేఫ్‌గా ఇంటికి వచ్చేసిన రజినీకాంత్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

