అమైరా దస్తూర్ అందాల ప్రళయం.. నెట్టింట పిక్స్ వైరల్

Phani CH

05 October 2024

అమైరా దస్తూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ బాలీవుడ్ బ్యూటీ హాట్ లుక్స్ తో ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది.

ఈ ముద్దుగుమ్మ 2013లో వచ్చిన 'ఇస్సాక్' అనే బాలీవుడ్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది.  

ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన 'అనేగన్(2015)' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన క్యూట్ లుక్స్ తో మెసమరైజ్ చేసింది ఈ భామ.

జాకీ చాన్‌తో కలిసి 'కుంగ్ ఫూ యోగా' అనే సినిమాలో నటించి మెప్పించింది.  ఇక 2018లో విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత 'రాజుగాడు' సినిమాలో మెరిసింది. కాలకాండి, రాజ్మాచావల్, జడ్జిమెంటల్ హై క్యా, ప్రస్థానం, వంటి  సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్ లో మెరిసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమైరా ద‌స్తూర్ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఈ అమ్మడు అందాలకు కుర్రకారు నెట్టింట రచ్చలేపుతున్నాయి.