AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: యంగ్‌స్టర్స్ కి సలహాలిస్తున్న సారా అలీ ఖాన్‌

రోజులు గడిచేకొద్దీ చాలా విషయాలు అర్థమవుతుంటాయి. వాటిలో కొన్నిటిని గుట్టుగా మనసులోనే ఉంచుకోవాలనిపిస్తుంది. మరికొన్నిటిని మాత్రం అనుభవాలుగా మార్చి, పక్కవారికి చెప్పుకోవాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న కొందరికి ఇలాంటి విషయాలనే చెప్పాలని ఫిక్స్ అయ్యారు సారా అలీ ఖాన్‌... ఇంతకీ ఆమె ఏం చెప్ప దలచుకున్నారని అంటారా? మీరూ వినేయండి... సారా అలీ ఖాన్‌ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్‌మెంట్‌ వైరల్‌ అవుతోంది. జీవితంలో సక్సెస్‌ ఉన్నన్ని రోజులూ వేరుగా ఉంటుంది.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 06, 2024 | 9:41 PM

Share
రోజులు గడిచేకొద్దీ చాలా విషయాలు అర్థమవుతుంటాయి. వాటిలో కొన్నిటిని గుట్టుగా మనసులోనే ఉంచుకోవాలనిపిస్తుంది. మరికొన్నిటిని మాత్రం అనుభవాలుగా మార్చి, పక్కవారికి చెప్పుకోవాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న కొందరికి ఇలాంటి విషయాలనే చెప్పాలని ఫిక్స్ అయ్యారు సారా అలీ ఖాన్‌... ఇంతకీ ఆమె ఏం చెప్ప దలచుకున్నారని అంటారా? మీరూ వినేయండి...

1 / 5
సారా అలీ ఖాన్‌ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్‌మెంట్‌ వైరల్‌ అవుతోంది. జీవితంలో సక్సెస్‌ ఉన్నన్ని రోజులూ వేరుగా ఉంటుంది. ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అని అంటున్నారు సారా.

2 / 5
తన కెరీర్‌లో మూడో సినిమా లవ్‌ ఆజ్‌కల్‌ ఆశించినంత విజయం సాధించలేదు. సారా కెరీర్‌లో తొలి రెండు సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. మూడో సినిమా లవ్‌ ఆజ్‌కల్‌ ఫ్లాప్‌ కావడానికి తానే ఓ కారణం అని అంటున్నారు సారా.

3 / 5
 తనకు ఆ పాత్రను చేయాలని అనిపించలేదట. అయినా ఎవరో చెప్పారని, ఒత్తిడి చేశారని ఓకే అన్నారట. అక్కడే తప్పు చేశానని అంటున్నారు సారా. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే, మనసుకు నచ్చిందే చేయాలని సలహా ఇస్తున్నారు సారా.

4 / 5
మన పనులు ఇతరులకు నచ్చనప్పుడు అందరూ మనల్నే వేలెత్తి చూపిస్తారని అన్నారు. ఈ విషయంలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలని అంటున్నారు  సారా అలీ ఖాన్‌.

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది