PM Modi Statue: మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు తమదైనశైలిలో ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన ఓ కళాకారుడు.. గోడపై బొగ్గుతో మోదీ బొమ్మని గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే సారథ్యంలోని ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో 8 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీశానని కళాకారుడు జైబ్ ఖాన్ చెప్పారు.

తాజాగా కేరళకు చెందిన రవీంద్రన్ అనే శిల్పకళాకారుడి శిల్పశాలలో చెక్కతో నరేంద్రమోదీ విగ్రహాన్నిచెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ 6.5 అడుగుల ఎత్తయిన ఈ అద్భుతమైన విగ్రహం టేకు చెక్కతో రూపొందించారు. తన ప్రియతమ నేత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో రవీంద్రన్ ఈ రూపంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడంగల్లూర్‌కు చెందిన శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి దేశానికి ప్రధాని అయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం