AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కళ్లు మండకూడదా.. ఇలా చేయండి!

ఉల్లి పాయలు కట్ చేయాలంటే చాలా మంది భయ పడి పోతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం. ఉల్లి పాయలు కట్ చేస్తున్నప్పుడు.. ఆ ఘాటుకు కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. కళ్లు బాగా మండి పోతాయి. ఒక్కోసారి చేతులు కూడా కట్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఉల్లి పాయలు కట్ చేయడం ఓ టాస్క్‌గా భావిస్తారు. యంగ్ ఏజ్‌లో ఉండే ఆడ పిల్లలు అయితే.. వాటి జోలికి కూడా వెళ్లరు. కానీ ఉల్లి పాయలు లేకుండా ఏ కూర కూడా ఫినిష్..

Chinni Enni
|

Updated on: Jan 19, 2024 | 1:21 PM

Share
ఉల్లి పాయలు కట్ చేయాలంటే చాలా మంది భయ పడి పోతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం. ఉల్లి పాయలు కట్ చేస్తున్నప్పుడు.. ఆ ఘాటుకు కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. కళ్లు బాగా మండి పోతాయి. ఒక్కోసారి చేతులు కూడా కట్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఉల్లి పాయలు కట్ చేయడం ఓ టాస్క్‌గా భావిస్తారు.

1 / 5
యంగ్ ఏజ్‌లో ఉండే ఆడ పిల్లలు అయితే.. వాటి జోలికి కూడా వెళ్లరు. కానీ ఉల్లి పాయలు లేకుండా ఏ కూర కూడా ఫినిష్ కాదు. మరి ఉల్లి పాయలు తరిగేటప్పుడు కళ్లు మండకుండా ఉండాలన్నా.. నీళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

2 / 5
ఉల్లి పాయలు కట్ చేసేటప్పుడు తొక్క తీసి.. సాల్ట్ వాటర్‌లో ఓ రెండు నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత కట్ చేస్తే మీకు అస్సలు కంట్లో నుంచి నీళ్లు రావు. అలాగే కళ్లు కూడా మండవు.

3 / 5
ఉల్లిపాయలకు ఉన్న తొక్క తీసేసి.. రెండు బద్దలుగా కట్ చేసి.. చల్లని నీరు లేదా నార్మల్ వాటర్‌‌లో వేసి ఓ నిమిషం పాటు వదిలేయండి. ఇలా చేసినా కూడా కళ్లు మండకుండా, నీరు రాకుండా ఉంటాయి. సమయం ఉందనుకునే వాళ్లు ఉల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు.

4 / 5
అంతే కాకుండా ఫ్రిజ్‌లో ఉండే ఐస్ క్యూబ్స్‌ని వాటర్‌లో వేయండి. ఈలోపు మీరు ఉల్లి పాయలకు ఉన్న తొక్క తీసేసి ఆ వాటర్ ‌లో వేయండి. ఇలా చేసినా కూడా కంటి నుంచి నీరు రాదు. అలాగే ఉల్లిపాయల్ని సగం కట్ చేసి కాసేపు వదిలేయండి. ఇలా చేసినా కళ్లు మండకుండా ఉంటాయి.

5 / 5
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌