AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి స్పెషల్ స్వీట్ : కేసరి కలాకండ్ ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

దీపావళి వస్తే చాలు ప్రతి ఒక్కరూ తామే స్వయంగా స్వీట్ చేసి, ఇంటిలోని అందరి నోటిని తీపి చేయ్యాలి అనుకుంటారు. అయితే ఈ దీపావళికి మీరు ఏ స్వీట్ చేయాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే కేసరి కలాకండ్ స్వీట్. దీనిని ఇంటిలోనే ఇలా సింపుల్‌గా తయారు చేయవచ్చును.

Samatha J
|

Updated on: Oct 15, 2025 | 7:33 PM

Share

1 / 5
స్వీట్స్ లేకుండా దీపావళిని ఎవ్వరూ జరుపుకోరు. తప్పకుండా ప్రతి ఒక్కరూ స్వీట్స్ చేస్తుంటారు. అయితే ఈ దీపావళికి మీరు మీ ఇంటిలోనే ఈ సిపుల్ కేసరి కలాకండ్ స్వీట్ రెడీ చేయండి. దీని కోసం కావాల్సిన పదార్థాలు : కండెన్స్డ్ పాలు ఒక కప్పు, పన్నీర్ ఒక కప్పు తురిమినది, అరకప్పు పాలు , పిస్తా పప్పులు 1 టేబుల్ స్పూన్, బాదం ఒక టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కండెన్స్డ్ పాలను ఒక పాన్ ‌లో తీసుకోవాలి. అందులో తురిమిన పన్నీరును వేసి చిక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద పెట్టి ఆ మిశ్రమాన్ని కలుపుతూ వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఏలకుల పొడి, చక్కెర వేసి మరోసారి కలుపుతూ ఉండాలి.

3 / 5
ఆ తర్వాత అరకప్పు వేడి పాలు తీసుకొని, దానికి కుంకుమ పువ్వు రేకులు వేసి, పాల మివ్రమాన్ని పాన్ లో పోసి కలపాలి. ఈ మిశ్రమం మొత్తం చిక్కగా వచ్చే వరకు దానిని కలుపుతూ వేడి చేసుకోవాలి. కాస్త చిక్కగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ పాన్ పక్కన పెట్టుకోవాలి.

4 / 5
తర్వాత మరొక పాన్ తీసుకొని, దానిపై కాస్త నెయ్యి వేసి, అందులో సన్నగా తరిగిన పిస్తాపప్పులు, బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. ఇక వీటిని మనం ఇంతక ముందు ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంపై చల్లుకోవాలి. అంతే స్వీట్ రెడీ.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా