Cockroaches: ఇంట్లో బొద్దింకలా.. ఇలా చేయండి.. వెంటనే పరార్!
చాలా మంది ఇళ్లలో బొద్దింకల సమస్య ఉంటుంది. వీటిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పూర్తిగా తొలగిపోవు. ఇక పండగ సీజన్‌లో ఇంటిని శుభ్రం చేసే సమయంలో కూడా బొద్దింకలు బయటకు వస్తాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఈ బొద్దింకల సమస్య ఉంటుంది. బొద్దింకలు ఇంట్లో ధూళి, బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. ఎంత క్లీనింగ్ చేసినా ఏదో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
