Apple Peel: యాపిల్ తొక్కలు పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచుకుంటారు..

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో యాపిల్‌ ముందు వరుసలో ఉంటుంది. ఐతే కొందరు యాపిల్‌ పండ్లను తొక్కతో తినడానికి ఇష్టపడరు. దీంతో తొక్కను పూర్తిగా తీసి తింటుంటారు. నిజానికి.. యాపిల్ తొక్కలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

|

Updated on: Nov 18, 2022 | 11:03 AM

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో యాపిల్‌ ముందు వరుసలో ఉంటుంది. ఐతే కొందరు యాపిల్‌ పండ్లను తొక్కతో తినడానికి ఇష్టపడరు. దీంతో తొక్కను పూర్తిగా తీసి తింటుంటారు. నిజానికి.. యాపిల్ తొక్కలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్‌తోపాటు  ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

1 / 5
పోషకాలతో నిండిన యాపిల్‌ తొక్కను వృద్ధాగా పారవేసే బదులు.. రుచి కరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చని తెలుసా?

2 / 5
యాపిల్ తొక్కలు, దాల్చిన చెక్కతో టీ తయారు చేయవచ్చు. ఈ టీ రుచిగా ఉండటమేకాకుండా,  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

3 / 5
యాపిల్ సైడర్ వెనిగర్ మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక సీసాలో యాపిల్ తొక్కలు, చక్కెర, నీళ్లు పోసి నెల రోజుల పాటు చీకటి ప్రదేశంలో ఉంచితే యాపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది.

4 / 5
యాపిల్ పీల్స్ తో చిప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. యాపిల్ తొక్కల్లో వెన్న, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకుని ఒవెన్‌లో 400 డిగ్రీల వేడిపై 12 నిముషాలపాటు ఉంచితే చాలు. కరకరలాడే చిప్ప్‌ రెడీ అయిపోతాయి.

5 / 5
Follow us
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ

రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!

30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..

పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్

గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ

ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..

రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..

మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్