AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

River Water: నది నీళ్లు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉంటాయో మీకు తెలుసా.?

వేసవి, చలికాలాల్లో నదులు, కాలువల నీటి ఉష్ణోగ్రతల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా గమనించారా? అంటే వేసవి కాలంలో నదులు, చెరువుల్లోని నీరు చల్లగా మారుతుంది. అదే శీతాకాలంలో ఐతే గోరువెచ్చగా మారుతుంది. నీటి ఉష్ణోగ్రత – పరిసరాల ఉష్ణోగ్రతకు విరుద్ధంగా ఉంటుంది. శీతాకాలంలో గాలి మంచుతో నిండినప్పటికీ నీరు వెచ్చగా ఉంటుంది.

Prudvi Battula
|

Updated on: Jun 14, 2025 | 7:35 PM

Share
వేసవి, చలికాలాల్లో నదులు, కాలువల నీటి ఉష్ణోగ్రతల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా గమనించారా? అంటే వేసవి కాలంలో నదులు, చెరువుల్లోని నీరు చల్లగా మారుతుంది. అదే శీతాకాలంలో ఐతే గోరువెచ్చగా మారుతుంది.

1 / 5
నీటి ఉష్ణోగ్రత – పరిసరాల ఉష్ణోగ్రతకు విరుద్ధంగా ఉంటుంది. శీతాకాలంలో గాలి మంచుతో నిండినప్పటికీ నీరు వెచ్చగా  ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటినా.. చెరువులు, నదుల్లోని నీరు చల్లగా ఉంటుంది. ఈ తేడాలెందుకు ఏర్పడతాయంటే..

2 / 5
వేసవిలో నీరు ఎందుకు చల్లగా ఉంటుందంటే.. నిజానికి వేసవిలో నీరు వేడిగా మారకుండా గరిష్ట ఉష్ణోగ్రతను భరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ నీరు వేడి చేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 

3 / 5
అందువల్లనే నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలంలో నీరు ఎందుకు గోరువెచ్చగా ఉంటుందంటే.. నీటి ఉష్ణోగ్రత దాని అణువుల వేగంపై ఆధారపడి ఉంటుంది. నీటి అణువులు ఎంత వేగంగా కదిలితే, నీటి ఉష్ణోగ్రత అంత ఎక్కువ ఉంటుంది. అదే నీటి అణువుల వేగం తక్కువగా ఉంటే చల్లగా ఉంటుంది.

4 / 5
అందువల్లనే బాహ్య వాతావరణం నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చెయ్యదు. వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు భూమి కింద ఉండే నీరు ప్రభావితం అవ్వదు. వేసవిలో భూమి కింద ఉండే నీరు చల్లగానూ, చలికాలంలో గోరువెచ్చగానూ ఉండడానికి కారణం ఇదే.

5 / 5
Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే

రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..

రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?

ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!

రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే

తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!