Diabetes: ఈ ఆహారాలు తిన్నారంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడు నియంత్రణలోనే..

|

Jun 14, 2022 | 1:06 PM

మధుమేహం భారిన పడితే అంత తేలికగా దాని నుంచి బయటపడలేము. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం. ఏ విధమైన ఆహారాలకు దూరంగా ఉండాలో ఆ సమాచారం మీకోసం..

1 / 6
what foods can diabetics eat: మధుమేహం భారిన పడితే అంత తేలికగా దాని నుంచి బయటపడలేము. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం. తెలిసో.. తెలియకో.. కొంత మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో విషంతో సమానమైన కొన్ని రకాల ఆహారాలను తింటుంటారు. ఏ విధమైన ఆహారాలకు దూరంగా ఉండాలో ఆ సమాచారం మీకోసం..

2 / 6
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే.. కార్బోహైడ్రేట్లు అధికాంగా ఉండే ఆహారాలు అధికంగా తీసుకోకపోవడం బెటర్‌. వీటితోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు, చక్కెర, సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, నిమ్మకాయలు, పాల ఉత్పత్తులు తినవచ్చు.

3 / 6
కొవ్వుతో కూడిన ఆలివ్ నూనెను కూడా మితంగా తినాలి. వంటలో ఎల్లప్పుడూ నూనెను మితంగా వాడాలి.

4 / 6
చక్కెర వ్యాధిగ్రస్తులు అన్ని వేళల్లో తీపితో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లేదా సుక్రోజ్ స్వీటెనర్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి అలాంటి ఆహారాలు లేదా పానీయాలకు దూరంగా ఉండాలి.

5 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులపై ఉప్పు ప్రభావం ఉండదని, ఎంతైనా ఉప్పు తినొచ్చనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. నిజానికి మధుమేహం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహంతో పాటు అధిక రక్తపోటు కూడా ఉంటే ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి.

6 / 6
షుగర్‌ వ్యాధిగ్రస్తులు మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. ఇన్సులిన్ తీసుకునే వారికి మద్యపానం తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది.