AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: డయాబెటిస్‌తో బాధపడేవారు తినకూడని ఆహారాలు.. మర్చిపోయి కూడా వీటిని తినకండి!

అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా నేటి కాలంలో చిన్నవయసులోనే టైప్-2 మధుమేహానికి దారి తీస్తుంది. ఒత్తిడి నుంచి ఫాస్ట్ ఫుడ్ తినడం వరకు రక్తంలో అధిక మొత్తంలో చక్కెర స్థాయిలకు కారణమవుతున్నాయి. మీరు టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే.. తినడం, త్రాగటం గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సరైన ఆహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది..

Srilakshmi C
|

Updated on: Mar 13, 2024 | 8:46 PM

Share
అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా నేటి కాలంలో చిన్నవయసులోనే టైప్-2 మధుమేహానికి దారి తీస్తుంది. ఒత్తిడి నుంచి ఫాస్ట్ ఫుడ్ తినడం వరకు రక్తంలో అధిక మొత్తంలో చక్కెర స్థాయిలకు కారణమవుతున్నాయి. మీరు టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే.. తినడం, త్రాగటం గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సరైన ఆహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా స్థూలకాయం వెనువెంటనే మధుమేహం తోడుగా ఉంటుంది. తప్పుడు ఆహార అలవాట్లు బరువును పెంచుతుంది.

1 / 5
మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చక్కెర స్థాయి నుంచి కొలెస్ట్రాల్ వరకు ట్రైగ్లిజరైడ్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడే వారు ఏ రకమైన ఆహారాన్ని పూర్తిగా నివారించాలి, ఏయే ఆహారాలు తీసుకోవాలి ఆ వివరాలు మీకోసం.. చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలను పూర్తిగా నివారించాలి. కేకులు, సందేశ్, కుకీలు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన పండ్ల రసాలు వంటి ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు విషంతో సమానం. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరుగడానికి దారితీస్తుంది.

2 / 5
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి. ఖర్జూరం, మామిడిపండ్లు, ఎండుద్రాక్ష, ఎండిన బెర్రీలు, ఎండిన అత్తి పండ్ల వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే వీటిల్లో చక్కెర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది షుగర్ స్పైక్‌లకు కారణమవుతుంది. అలాగే, పాస్తా, చౌమీన్, బర్గర్లు, బ్రెడ్ అంటే పిండితో చేసిన అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే గోధుమలు, రాగులు, ఓట్స్, మిల్లెట్ వంటి తృణధాన్యాలతో చేసిన ఆహారాలు తినవచ్చు.

3 / 5
పాల ఉత్పత్తుల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్‌ రోగులు ఫుల్‌ ఫ్యాట్‌ మిల్క్‌, చిక్‌పీస్‌, చీజ్‌, పనీర్‌ వంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. టైప్-2 డయాబెటిస్‌కు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం మంచిది కాదు. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును కూడా పెంచుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వీటికి బదులుగా చికెన్ బ్రెస్ట్ ముక్కలు, చేపలు తినవచ్చు.

4 / 5
నూనెలో వేయించిన ఆహారాలు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని నివారించాలి. అంటే రుచికరమైన స్నాక్స్ తినడం మానేయాలి. టైప్-2 డయాబెటిస్‌తో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మద్యం, ధూమపానానికి వీలైనంత దూరంగా ఉండాలి.

5 / 5
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!

ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..

సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..