AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేభారత్ కంటే సూపర్ ఫాస్ట్.. ర్యాపిడ్ రైలు వచ్చేస్తోంది.. ఇకపై జెట్ స్పీడ్‌లో గమ్యస్థానానికి.!

ఇప్పటిదాకా మీరు తేజస్ రైళ్లు, వందేభారత్ రైళ్లు చూశారు. ఇక ఇప్పుడు ర్యాపిడ్ రైళ్లు చూడబోతున్నారు...

Ravi Kiran
|

Updated on: Apr 12, 2023 | 5:48 PM

Share
ఇప్పటిదాకా మీరు తేజస్ రైళ్లు, వందేభారత్ రైళ్లు చూశారు. ఇక ఇప్పుడు ర్యాపిడ్ రైళ్లు చూడబోతున్నారు. ఈ రైళ్లతో జెట్ స్పీడ్‌లో గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ఈ ర్యాపిడ్ రైళ్లు గంటకు 160 కిమీ స్పీడ్‌తో నడుస్తాయట.

1 / 5
దేశంలో మొట్టమొదటి ర్యాపిడ్ రైలు త్వరలోనే పరుగులు పెట్టనుంది. ఇది ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో నడవనుంది. 82 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ర్యాపిడ్ రైలు సేవలు అందించనుంది. దీనికి రాపిడిక్స్ అని పేరు పెట్టారు.

2 / 5
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎన్సీఆర్టీసీ) రాపిడిక్స్ ద్వారా దేశంలో మొదటి సెమీ-హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవలకు శ్రీకారం చుట్టనుంది.

3 / 5
2025 నాటికి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఎన్సీఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది

4 / 5
అంతకంటే ముందు ఈ ఏడాదిలోనే సాహిబాబాద్–దుహై మధ్య 17 కిమీ పొడవైన కారిడార్‌లో ఇది నడపాలని చూస్తోంది. అంతేకాదు ఈ రైలు కోసం మీరట్‌లో ప్రత్యేకంగా 8 స్టేషన్‌లు సైతం నిర్మిస్తున్నారు.

5 / 5