Morning Walk: ప్రతిరోజూ 20 నిమిషాలు నడవండి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి
మార్నింగ్ వాక్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు నడుస్తున్నప్పుడు, మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రోజుకు 2 మైళ్లు నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉదయాన్నే నడవడం వల్ల కండరాలు బలపడతాయి. కాళ్లు, పొత్తికడుపు కండరాలను బలపరుస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
