AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి.. ఇది తెలిస్తే ప్రతి ఒక్కరు చేసేస్తారు

మన తాతాల కాలంలో మిక్సీలు, గ్రైండర్లు ఉండేవి కావు. అప్పుడు చేత్తోనే పచ్చళ్లు చేసుకునే వాళ్ళు. వాటిలో దోసకాయ పచ్చడి బాగా తినేవాళ్లు. దీని కోసం పెద్దగా శ్రమ కూడా అవసరం కూడా లేదు. తక్కువ సమయంలోనే ఈజీగా చేసేయొచ్చు. ఇంకా సహజమైన రుచితో చేసే ఈ పచ్చడి అన్నంలోకి మంచిగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Jun 09, 2026 | 11:43 AM

Share
ఇప్పుడంటే అన్ని ఉన్నాయి  మరి మన తాతాల కాలంలో మిక్సీలు, గ్రైండర్లు లేవు. అప్పుడు చేత్తోనే పచ్చళ్లు చేసుకునే వాళ్ళు. వాటిలో 
దోసకాయ పచ్చడి బాగా తినేవాళ్లు. దీని కోసం పెద్దగా శ్రమ కూడా అవసరం కూడా లేదు.  తక్కువ సమయంలోనే ఈజీగా చేసేయొచ్చు. ఇంకా సహజమైన రుచితో చేసే ఈ పచ్చడి అన్నంలోకి మంచిగా  ఉంటుంది.

ఇప్పుడంటే అన్ని ఉన్నాయి మరి మన తాతాల కాలంలో మిక్సీలు, గ్రైండర్లు లేవు. అప్పుడు చేత్తోనే పచ్చళ్లు చేసుకునే వాళ్ళు. వాటిలో దోసకాయ పచ్చడి బాగా తినేవాళ్లు. దీని కోసం పెద్దగా శ్రమ కూడా అవసరం కూడా లేదు. తక్కువ సమయంలోనే ఈజీగా చేసేయొచ్చు. ఇంకా సహజమైన రుచితో చేసే ఈ పచ్చడి అన్నంలోకి మంచిగా ఉంటుంది.

1 / 5
దోసకాయ పచ్చడికి  కావలసిన పదార్థాలు:  రెండు పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , 
అలాగే కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు,  అర టీ స్పూన్ జీలకర్ర,  
అర టీ స్పూన్ మినప్పప్పు , నాలుగు ఎండు మిర్చి ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: రెండు పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , అలాగే కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినప్పప్పు , నాలుగు ఎండు మిర్చి ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

2 / 5
దోసకాయ చేతి పచ్చడి తయారీ విధానం: ముందుగా దోసకాయను తీసుకుని బాగా కడిగి దాని మీద తొక్కలను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకుని కాల్చి ఆ తరవాత వీటిని కూడా చేతితోనే నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న  దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ , వెల్లుల్లి ముక్కలు , ఉప్పు కూడా వేసి చేత్తోనే నలిపి మంచిగా  కలపాలి.

3 / 5
దోసకాయలో ఉండే రసంతోనే ఈ పచ్చడి తయారవుతుంది ఇంకా దీనిని  కలుపుతూ ఉండాలి. ఇక చివర్లో చివరగా కొత్తిమీర,  రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా  వేసి ఇంకోసారి  కలపాలి. పాన్‌లో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా  వేసి పోపు పెట్టాలి.

4 / 5
ఈ పోపును  తీసుకుని పచ్చడిపై పోసి చేతితోనే కలపాలి. అంతే టేస్టీ టేస్టీ  దోసకాయ పచ్చడి రెడీ. కొంచం లేత దోసకాయలు  వాడితే పచ్చడి రుచిగా వస్తుంది అలాగే  కారం ఎక్కువ తినేవాళ్లు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. చేసిన వెంటనే తింటే అదిరిపోతోంది.

5 / 5
Follow Us
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?

అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి

కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్

అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌