ఈ వేడిని తట్టుకోవాలంటే ఒంటికి చలువ చేసే రాగి పిండి పకోడి తినాల్సిందే
వేడి వేడి పకోడీని పల్లీలు చట్నీతో తింటే రుచి సూపర్ ఉంటుంది. అయితే, ఉదయం కాకుండా సాయంత్రం 4 గంటల తరవాత యమా రుచిగా ఉంటుంది. టీ లో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా ప్లేట్స్ మీద ప్లేట్స్ ఆపకుండా తింటూనే ఉంటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
