Balamrutham Biscuits: ప్రభుత్వం ఇచ్చే బాలామృతం తో కరకరలాడే హెల్దీ బిస్కెట్స్..
చిన్నపిల్లల సంపూర్ణ పోషణ కోసం అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందించే బాలామృతం పిండిలో గోధుమలు, శనగపప్పు, సోయా, విటమిన్లు, ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పిండితో ఏం చేయాలో అర్థం కాక చాలామంది దీనిని వృథా చేస్తుంటారు. బయటి షాపుల్లో రసాయనాలు, పామాయిల్ మరియు మైదాతో చేసిన బిస్కెట్లను కొనిచ్చే బదులు.. ఇంట్లోనే స్వచ్ఛమైన వెన్న, బెల్లంతో ఈ బాలామృతం పొడిని కలిపి ఆరోగ్యకరమైన, కరకరలాడే హోమ్మేడ్ కుకీస్‌ను సులభంగా తయారుచేసి నిల్వ ఉంచవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
