టీ20 ప్రపంచకప్‌ నుంచి 3 జట్లు ఔట్‌..! సెమీస్ టికెట్ కోసం 7 జట్ల పోరాటం..

Women’s T20 World Cup 2024: యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగిసింది. కాబట్టి రెండు గ్రూపుల్లోని ఏ జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి? ఏ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాయి? అంతేకాకుండా, ఇతర జట్ల ఫలితాలను బట్టి సెమీ ఫైనల్స్‌కు వెళ్లడానికి ఏ జట్లు వేచి ఉన్నాయో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

Venkata Chari

|

Updated on: Oct 13, 2024 | 6:30 PM

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగిసింది. కాబట్టి రెండు గ్రూపుల్లోని ఏ జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి? ఏ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాయి?  అంతేకాకుండా, ఇతర జట్ల ఫలితాలను బట్టి సెమీ ఫైనల్స్‌కు వెళ్లడానికి ఏ జట్లు వేచి ఉన్నాయో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

1 / 6
నిన్న అక్టోబర్ 12న ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడింది. కివీస్ జట్టు విజయం సాధించడంతో.. శ్రీలంకను సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.

2 / 6
రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఇందులో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా దాదాపు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో దాదాపు 3 జట్లు సెమీఫైనల్ రేసు నుంచి ఔట్ అయినట్లు స్పష్టమవుతోంది.

3 / 6
గ్రూప్-ఎ గురించి చెప్పాలంటే, శ్రీలంక ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడింది. అందులో జట్టు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో శ్రీలంక జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గ్రూప్-ఎలో ఉన్న శ్రీలంక సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.

4 / 6
గ్రూప్-బి గురించి మాట్లాడితే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ రెండూ రేసు నుంచి తప్పుకున్నాయి. స్కాట్లాండ్ 3 మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. 3 ఓడిపోయింది, 1 గెలిచింది. గ్రూప్ బి పట్టికలో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో, స్కాట్లాండ్ ఐదో స్థానంలో నిలిచాయి.

5 / 6
గ్రూప్-ఎలో, ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌కు టిక్కెట్‌ను దక్కించుకుంది.  కంగారూ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీంతో పాటు సెమీఫైనల్‌లోకి ప్రవేశించేందుకు భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోరు సాగుతోంది. గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్‌కు చేరుకోగా, అదే గ్రూప్‌లోని వెస్టిండీస్, ఇంగ్లండ్‌లు సెమీస్ టికెట్ కోసం పోటీ పడుతున్నాయి.

6 / 6
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ