AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyanka Patil: చరిత్ర సృష్టించిన భారత అమ్మాయి.. ఒక్క ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడకుండానే నేరుగా..

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున శ్రేయాంక ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ జెర్సీతో బరిలోకి దిగిన ఆమె ఇప్పుడు విదేశీ లీగ్‌లో సంతకం చేసిన మొదటి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

Basha Shek
|

Updated on: Jul 01, 2023 | 4:46 PM

Share
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్‌ చరిత్ర సృష్టించింది.  ఆమె త్వరలోనే  కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొననుంది. తద్వారా ఈ లీగ్‌లో ఆడనున్న
తొలి టీమిండియా క్రికెటర్‌గా శ్రేయాంక అరుదైన రికార్డు ఖాతాలో వేసుకోనుంది.

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్‌ చరిత్ర సృష్టించింది. ఆమె త్వరలోనే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొననుంది. తద్వారా ఈ లీగ్‌లో ఆడనున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా శ్రేయాంక అరుదైన రికార్డు ఖాతాలో వేసుకోనుంది.

1 / 5
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున శ్రేయాంక ఆడనుంది.  మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ జెర్సీతో బరిలోకి దిగిన ఆమె ఇప్పుడు విదేశీ లీగ్‌లో సంతకం చేసిన మొదటి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున శ్రేయాంక ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ జెర్సీతో బరిలోకి దిగిన ఆమె ఇప్పుడు విదేశీ లీగ్‌లో సంతకం చేసిన మొదటి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

2 / 5
 గత నెలలో జరిగిన ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్‌లో  పాటిల్ 2 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో అదరగొట్టింది.  ఇప్పుడు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ జట్టులో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనుంది.

3 / 5
భారత మహిళా క్రికెటర్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్జ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లకు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతించింది. అయితే భారత జట్టుకు ఆడకుండా తొలిసారి విదేశీ లీగ్‌లో ఆడుతోంది శ్రేయాంకా పాటిల్‌

4 / 5
ఈ ఏడాది బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తలపడుతున్నాయి. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, భారతదేశానికి చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.

5 / 5
Follow Us
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..

అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

ఆ ట్రోఫీలోకి రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడంటే?

మహిళా డ్రైవర్‌ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్‌ వైరల్‌!

మీ పిల్లలు 5వ తరగతి పాసయ్యారా..? అయితే, 2వ తరగతి పుస్తకం చదవగలరా?

స్టార్ హీరో అయినా రవ్వంత అహం కూడా ఉండదు..