1. విజయం తర్వాత కన్నీళ్లు పెట్టిన కోహ్లీ.. విరాట్ కోహ్లీ 12 ఏళ్లుగా T20 క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, అతను చాలా అరుదుగా ఉద్వేగభరితంగా కనిపించాడు. పాకిస్థాన్‌పై 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఈ ఆటగాడికి కన్నీళ్లు వచ్చాయి. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అతని కోసం ట్వీట్ చేస్తూ, 'నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి విరాట్ కోహ్లీని చూస్తున్నాను. ఆయన కన్నీళ్లను నేను ఎప్పుడూ చూడలేదు, కానీ, ఈ రోజు చూస్తున్నాను. ఇది ఎప్పటికీ మర్చిపోలేని క్షణం' అంటూ చెప్పుకొచ్చాడు.