Virat Kohli: మరో ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
India vs South Africa: రేపటి (డిసెంబర్ 26) నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. రికార్డ్ హోల్డర్ విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు దూసుకొస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కింగ్ కోహ్లి బ్యాట్‌తో 66 పరుగులు చేస్తే.. క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




