IPL 2024: హార్దిక్ పాండ్యా కోసం భారీగా ఖర్చు పెట్టిన ముంబై ఇండియన్స్.. ఎంత చెల్లించిందో తెలిస్తే షాకే..!
IPL 2024 Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీని ప్రకారం ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మకు బదులుగా హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. IPL ట్రేడింగ్ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడిని ట్రేడింగ్ చేయాలంటే రెండు ఫ్రాంచైజీలు అంగీకరించాలి. అలాగే, కొనుగోలు చేసే ఫ్రాంఛైజీ, ప్లేయర్ సెల్లింగ్ ఫ్రాంఛైజీ పేర్కొన్న మొత్తాన్ని చెల్లించాలి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
