Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా? అందం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Hardik Pandya - Jasmin Walia: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల, వారిద్దరూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత నటాషా సెర్బియాలోని తన ఇంటికి వెళ్లింది. భారత ఆల్ రౌండర్ పాండ్యా ప్రస్తుతం క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
