స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మనం ఇంకా అద్భుతాలు చేయవలసి ఉందని మసూద్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో, మనం సెట్ అయ్యే పరిస్థితులను సృష్టించాలి. మసూద్‌తో పాటు, పాకిస్తాన్ రెడ్ బాల్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జాసన్ గిల్లెస్పీ కూడా 9 టెస్టుల్లో 7 స్వదేశంలో ఆడితే సరైన ఫార్ములా దొరుకుతుందని చెప్పాడు.