ఈ ప్రపంచకప్‌లో మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్.? ఫ్యాన్స్‌కు పూనకాలే..

టీ20 ప్రపంచకప్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ మొదటి మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలై.. రెండో దానిలో అద్భుత విజయం సాధించగా..

Ravi Kiran

|

Updated on: Oct 26, 2022 | 1:28 PM

టీ20 ప్రపంచకప్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ మొదటి మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలై.. రెండో దానిలో అద్భుత విజయం సాధించగా.. మరోవైపు దాయాదుల పోరులో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

1 / 5
ఇదిలా ఉంటే.. ఆ మ్యాచ్ అనంతరం టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి ఇండియా వెర్సస్ పాకిస్థాన్ పోటీ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2 / 5
ప్రస్తుతం ప్రపంచకప్ పాయింట్స్ టేబుల్ చూసినట్లయితే.. గ్రూప్‌-బీలో ఉన్న ఇండియా, పాకిస్థాన్ జట్లు మరోసారి ఫైనల్‌లోనే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3 / 5
గ్రూప్‌-బీలో ఉన్న ఇండియా, పాకిస్థాన్ జట్లు.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీఫైనల్ లిస్టులో టాప్ 2లో ఉండాలి.

4 / 5
తర్వాత గ్రూప్-ఏ(కివీస్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్) నుంచి సెమీస్‌కు వచ్చిన టాప్ 2 జట్లను ఓడిస్తే.. ఇండియా, పాకిస్థాన్ జట్లు మరోసారి ఫైనల్‌లో తలపడతాయి.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!