T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా? ఎవరూ ఊహించలేరు

|

May 09, 2024 | 10:54 PM

Sri Lanka Team: టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టును ప్రకటించారు. గాయం కారణంగా ఐపీఎల్ 2024కి దూరమైన ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యకరమైన విషయం. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ గా..

1 / 5
టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టును ప్రకటించారు. గాయం కారణంగా ఐపీఎల్ 2024కి దూరమైన ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం పెద్ద వార్త. శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ గా వనెందు హసరంగ ఉండగా, మతిష్ పతిరనా కూడా జట్టులోకి ఎంపికయ్యాడు.

2 / 5
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పుడు పతిరణ గాయపడ్డాడు.  అతను డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో గాయపడినప్పటికీ, ఈ ఆటగాడు ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు.

3 / 5
శ్రీలంక కెప్టెన్ హసరంగ కూడా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ స్టార్ లెగ్ స్పిన్నర్ హసరంగ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పుడు శ్రీలంకను ఛాంపియన్‌గా మార్చే బాధ్యత అతనిపై ఉంది.

4 / 5
శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్నాడు. ఈ ఆటగాడు ఐపీఎల్‌కు ముందు గాయం బారిన పడ్డాడు.

5 / 5
 2014లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక జట్టు గెలుచుకుంది. ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. T20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి ప్రారంభమవుతుంది.