తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు.. ప్రపంచ రికార్డ్ నే షేక్ చేసిన టీమిండియా నయా సెన్సేషన్..!
Niki Prasad World Record: భారత యువ క్రికెటర్ నిఖీ ప్రసాద్ జింబాబ్వేతో రెండో టీ20లో సంచలనం సృష్టించారు. అంతర్జాతీయ కెరీర్‌లో బౌలర్‌గా వేసిన తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టి అరుదైన ప్రపంచ రికార్డు నమోదు చేశారు. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచిన నిఖీ.. సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
