Cricket Records: క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ బద్దలు కాలేని రికార్డ్‌లు ఇవే.. లిస్టులో ఇద్దరు భారత ప్లేయర్లు..
క్రికెట్‌లో రికార్డులు వస్తూనే ఉంటాయి. బ్రేక్ అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని మాత్రం ఎప్పటికీ బద్దలు కాకుండా అలానే ఉండిపోతాయి. ఈ లిస్టులో చాలా తక్కువ రికార్డులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..